దక్షిణమధ్య రైల్వేకు చెందిన హైదరాబాద్ డివిజన్లోని హైదరాబాద్ భవన్కు గోల్డ్ రేటింగ్ అవార్డు లభించింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ అవార్డును ప్రకటించింది. ఇంధ న పొదుపు, నీటి పొదుపు చర్యలు, సహజ సిద్ధమైన...
హైదరాబాద్ రైల్వే భవన్కు గోల్డ్ రేటింగ్